వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 21
స్వరూపం
- 1924: రష్యా నాయకుడు లెనిన్ మరణం (జ.1870). (చిత్రంలో)
- 1945: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రాష్ బిహారీ బోస్ మరణం (జ.1886).
- 1959: ప్రముఖ తెలుగు రచయిత ఎండ్లూరి సుధాకర్ జననం (మ.2022).
- 1950: ప్రసిద్ధి చెందిన ఒక ఆంగ్ల రచయిత, పాత్రికేయుడు జార్జ్ ఆర్వెల్ మరణం (జ.1903).
- 1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
- 2011: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ మరణం (జ.1958).
- 1988: ప్రముఖ నర్తకి హిమ బాల జననం.