వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 27
స్వరూపం
- 1926: మొట్టమొదటిసారి టెలివిజన్ ను - లండన్ లో ప్రదర్శించారు.
- 1928: కవి, రచయిత, న్యాయవాది, కళాప్రపూర్ణ పోతుకూచి సాంబశివరావు జననం (మ.2017).
- 1974: శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు చమిందా వాస్ జననం.
- 1979: న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారుడు డేనియెల్ వెట్టోరీ జననం.
- 1986: న్యాయవాది, మంత్రివర్యులు అనగాని భగవంతరావు మరణం (జ.1923).
- 1988: భారత్ లో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
- 2009: భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, స్వాతంత్ర సమరయోధుడు రామస్వామి వెంకట్రామన్ మరణం (జ.1910). (చిత్రంలో)