వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 18
Jump to navigation
Jump to search
- 1868 : ప్రముఖ రష్యన్ రచయిత మాక్సిం గోర్కీ జననం (మ.1936).
- 1929 : సుప్రసిద్ధ పండితుడు, కవి మరియు విమర్శకుడు వేదం వేంకటరాయ శాస్త్రి మరణం(జ.1853).
- 1953 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ మరణం (జ.1902).
- 1983 : ప్రపంచకప్ క్రికెట్ లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒక రోజు క్రికెట్లో భారత్ తరఫున తొలి శతకాన్ని నమోదుచేశాడు.
- 1986 : ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకుడు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మరణం (జ.1908).
- 2006 : మొదటి కజక్ దేశపు ఉపగ్రహం 'కజ్ శాట్' ప్రయోగించారు.