వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 29
Jump to navigation
Jump to search
- 1858 : పనామా కాలువ ను కట్టిన ఇంజినీరు జార్జి వాషింగ్టన్ గోఎథల్స్ జననం (మ.1928).
- 1879 : భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు ఆర్కాట్ రంగనాథ మొదలియారు జననం (మ.1950).
- 1893 : భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడిగా పేరు పొందిన పి.సి.మహలనోబిస్ జననం (మ.1972). (చిత్రంలో)
- 1916 : బోయింగ్ విమానం మొదటిసారిగా ఎగిరిన రోజు.
- 1976 : బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సేషెల్స్ దేశం స్వాతంత్రం పొందినది.
- 1998 : తెలుగు సినిమా దర్శకుడు కమలాకర కామేశ్వరరావు మరణం (జ.1911).
- 2024: ఇండియా రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది.