వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 23
Appearance
- 1856: భారతజాతీయోద్యమ పిత బాలగంగాధర్ తిలక్ జననం (మ.1920).(చిత్రంలో)
- 1906: భారత స్వాతంత్ర ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ జననం (మ.1931).
- 1953: ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారులలో ఒకడైన గ్రాహం గూచ్ జననం.
- 1975: ప్రముఖ తమిళ నటుడు సూర్య జననం.
- 1983: కల్పాక్కం (చెన్నై దగ్గర) అణు విద్యుత్ కేంద్రంలో మొదటి సారిగా ఉత్పత్తి మొదలయ్యింది.
- 2004: భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత మెహమూద్ మరణం (జ.1932).