వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 9
స్వరూపం
- అర్జెంటీనా జాతీయ దినోత్సవం
- 1875: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ స్థాపించబడింది.
- 1918: భారతీయ తత్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి జననం (మ.2007).
- 1920: భారత కమ్యూనిష్టు పార్టీ నేత తమ్మారెడ్డి సత్యనారాయణ జననం.
- 1925: భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు గురుదత్ జననం (మ.1964).
- 1927: తెలుగు సినిమా నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జననం (మ.2010).
- 1938: తెలుగు రచయిత, గ్రంథాలయ స్థాపకుడు కూరెళ్ల విఠలాచార్య జననం.
- 1966: శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు ఉన్ని కృష్ణన్ జననం. (చిత్రంలో)
- 1969: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు వెంకటపతి రాజు జననం.
- 1969: భారత వన్యప్రాణి బోర్డు, పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.