వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 12
Appearance
- కెన్యా జాతీయ దినోత్సవం
- 1884: తెలుగు భాషాభిమాని సి.పి.బ్రౌన్ మరణం (జ.1798).
- 1890: భారత స్వాతంత్ర్య సమరయోధుడు కె.వి.రంగారెడ్డి జననం (మ.1970).
- 1905: భారతీయ ఆంగ్ల రచయిత, ముల్క్ రాజ్ ఆనంద్ జననం (మ.2004).
- 1928: భారత స్వాతంత్ర్య సమరయోధుడు కానేటి మోహనరావు జననం (మ.2014).
- 1931: అలనాటి తెలుగు సినీ కథానాయిక షావుకారు జానకి జననం.
- 1950: భారతీయ సినీ కథానాయకుడు రజినీకాంత్ జననం. (చిత్రంలో)
- 1971: ప్రముఖ రంగస్థల నటుడు పెమ్మరాజు రామారావు మరణం.
- 1981: భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ జననం.d
- 2019: అభిజ్ఞ మొదలు అయిన రోజు