వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 13
Jump to navigation
Jump to search
- 1048 : ఒక పర్షియన్ 'తజకి' ముస్లిం, బహుముఖ ప్రజ్ఞాశాలి అల్ బెరూని మరణం (జ.973).
- 1952 : దక్షిణ భారతీయ నటీమణి లక్ష్మి జననం.
- 1960 : తెలుగు సినిమా కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్ జననం.(చిత్రంలో)
- 1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
- 1989 : అమెరికా గాయకురాలు, పాటల రచయిత టేలర్ స్విఫ్ట్ జననం.
- 1994 : భారతీయ కమ్యూనిస్టు నేత, మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు నీలం రాజశేఖరరెడ్డి మరణం (జ.1918).
- 2001 : సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేసారు.
- 2007 : స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ మరణం (జ.1924).