వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 4
Jump to navigation
Jump to search
- 1888 : వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం (మ.1942).
- 1929 : ప్రపంచ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం (మ.2013). (చిత్రంలో)
- 1946 : యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ఏర్పాటయింది.
- 1947 : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాడ్ మార్ష్ జననం.
- 1986 : భారతీయ వ్యాపారి, ఐటి బహుళ జాతి సంస్థ అయిన గ్లోబల్స్ సంస్థాపకుడు సుహాస్ గోపీనాథ్ జననం.
- 1995 : ఇజ్రాయిల్ ప్రధాని ఇత్జాక్ రబీన్ హతం (జ.1922).
- 2007 : తెలుగు నాటక, సినిమా నటుడు అర్జా జనార్ధనరావు మరణం (జ.1926).