వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 7
స్వరూపం
- 1858: లాల్, బాల్, పాల్ త్రయంలో ఒకడైన బిపిన్ చంద్ర పాల్ జననం (మ.1932).
- 1867: భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ జననం (మ.1934).
- 1888: శాస్త్రవేత్త, చంద్రశేఖర్ వెంకటరామన్ జననం (మ.1970).
- 1954: భారతీయ సినిమా నటుడు కమల్ హాసన్ జననం.
- 1978: ఇంగ్లీష్ ఫుట్బాల్ ఆటగాడు రియో ఫెర్డినాండ్ జననం.
- 1980: భారతీయ చిత్ర నేపథ్యగాయకుడు కార్తీక్ జననం.
- 1981: భారతీయ సినీ నటి అనుష్క శెట్టి జననం.(చిత్రంలో)
- 2000: భారతీయుడు, భారతరత్న పురస్కార గ్రహీత సి.సుబ్రమణ్యం మరణం (జ.1910).
- 2005: సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం అక్షరధామ్ ప్రారంభం.