వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 8
స్వరూపం
- 2012: అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం
- 1627: మొఘల్ సామ్రాజ్యపు నాల్గవ చక్రవర్తి జహాంగీర్ మరణం.
- 1656: ఖగోళ, భూగర్భ, గణిత శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ జననం.
- 1884: మనో విజ్ఞాన శాస్త్రవేత్త హెర్మన్ రోషాక్ జననం.(మ.1922)
- 1893: వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు జననం. (మ.1964)
- 1927: భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ జననం. (చిత్రంలో)
- 1947: భారతీయ పాప్ గాయని ఉషా ఉతుప్ జననం.
- 1977: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి మరణం. (జ.1908)
- 2013: తెలుగు సినిమా హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం మరణం.(జ.1957)