వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 2
స్వరూపం
- 1863: ప్రముఖ తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం (మ.1940).
- 1902: భారత స్వాతంత్ర్య సమరయోధుడు మోటూరి సత్యనారాయణ జననం (మ.1995).
- 1925: ప్రముఖ సాహితీకారుడు తిమ్మావజ్జల కోదండ రామయ్య జననం (మ.1981).
- 1927: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ ఐ.సి.ఎస్. అధికారి సి. ఆర్. కృష్ణస్వామిరావు జననం (మ.2013).
- 1970: ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ మరణం (జ.1872). (చిత్రంలో)
- 1971: ఒంగోలు జిల్లా ఏర్పాటయింది. తరువాత దీని పేరును ప్రకాశం జిల్లా గా మార్చారు.
- 1978: ప్రముఖ కవి, రచయిత, మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జీ శంకర కురుప్ మరణం (జ.1901).
- 1985: శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ఉపుల్ తరంగ జననం.
- 2012: తెలుగు సినిమా నిర్మాత, రచయిత అట్లూరి పుండరీకాక్షయ్య మరణం (జ.1925).