జి. శంకర కురుప్
(జీ శంకర కురుప్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జి.శంకరకరూప్ | |
---|---|
జననం | జి.శంకర కురూప్ 1901,జూన్ 03 నయథోడ్,కొచ్చిన్ |
మరణం | 1978,ఫిబ్రవరి 02 ఎర్నాకుళం, కేరళ |
నివాస ప్రాంతం | కేరళ |
ఇతర పేర్లు | The Great Poet G |
వృత్తి | ఉపాధ్యాయుడు, కవి, వ్యాస రచయిత, అనువాదకుడు,గేయ రచయిత,పార్లమెంట్ సభ్యులు. |
పదవి పేరు | మహాకవి.G(The Great Poet G) |
భార్య / భర్త | సుభద్ర అమ్మ |
తండ్రి | శంకర వారియర్ |
తల్లి | వడక్కని లక్ష్మీకుట్టి అమ్మ |
జి. శంకర కురుప్ జూన్ 3, 1901 లో ప్రస్తుత ఎర్ణాకులం జిల్లాలోని (నాటి కొచ్చిన్ సంస్థానం) పెరియార్ నదీతీరంలో ఉన్న నాయతోడ్ లో పుట్టాడు. ఫిబ్రవరి 2, 1978వ తేదీన వప్పలాచ్చేరి, అంగమలి, ఎర్నాకులం జిల్లాలో మరణించాడు. మహాకవిగా పేరొందిన ఈయన మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.[1][2] జ్ఞానపీఠ పురస్కారం సాహిత్యరంగంలో భారతదేశ ప్రభుత్వం ద్వారా ఇవ్వబడే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారాన్ని ఈయనకు 1965 లో ఒడక్కుళల్ (వెదురు వేణువు) అనే కవితా సంకలనానికి గానూ ప్రదానం చేసారు. 1968 లో ఈయనకు పద్మ భూషణ పురస్కారం కూడా అందింది.
ఇతడు రాజ్యసభ సభ్యునిగా (1968-1972) నామినేట్ చేయబడ్డాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 2007-10-13. Retrieved 2012-12-23.
- ↑ "Jnanpith". Archived from the original on 2001-12-30. Retrieved 2012-12-23.
బయటి లింకులు
[మార్చు]- An overview of the major genres of modern Malayalam literature
- Bibliography of Malayalam Literature
- Another Bibliography of Malayalam literature
- G. Sankara Kurup's Jnanpith Award Acceptance Speech
- The Poet's commentary on his work
- Commemorative Stamp released by India Post on October 9, 2003 (image) Archived 2019-12-09 at the Wayback Machine