వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 27

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Chandrashekar azad.bmp.jpg
  • 1803 : ముంబాయి నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
  • 1931 : భారతీయ స్వాతంత్ర్యోద్యమకారుడు చంద్రశేఖర్ అజాద్ మరణం (జ.1906).(చిత్రంలో)
  • 1932 : ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ జననం (మ.2011).
  • 1932 : కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణుడు, బహుభాషావేత్త వేగె నాగేశ్వరరావు జననం (మ.1997).
  • 1956 : లోక్‌సభ మొదటి స్పీకరు జి.వి.మావలాంకర్ మరణం (జ.1888).
  • 1972 : తెలుగు సినిమా నటుడు శివాజీ రాజా జననం.
  • 2002 : అహమ్మదాబాదు వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న 59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.
  • 2005 : తెలుగు సినిమా సంగీత దర్శకుడు, సుదీర్ఘకాలం మహదేవన్ సహాయకుడిగా పనిచేసిన పుహళేంది మరణం.