వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 12
స్వరూపం
- 1965 : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.
- 1820 : లేడీ విత్ ద లాంప్ గా పేరు గాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జననం (మ.1910). (చిత్రంలో)
- 1895 : భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జననం (మ.1986)
- 1920 : జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు వింజమూరి అనసూయ జననం (మ.2019).
- 1924 : నాదస్వర విద్వాంసుడు షేక్ చిన మౌలానా జననం (మ.1999).
- 1937 : అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు జార్జ్ కార్లిన్ జననం.
- 1985 : భారతీయ శాస్త్రవేత్త బి. విజయలక్ష్మి మరణం.
- 1986 : అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
- 1992 : ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ ఇన్గ్రిడ్ బేయెన్స్.