వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 13
Jump to navigation
Jump to search
- 1857: మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ జననం (మ.1932).
- 1905: భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ జననం (మ.1977).
- 1918: భారత నృత్య కళాకారిణి బాలసరస్వతి జననం (మ.1984). (చిత్రంలో)
- 1939: మొట్టమొదటి వాణిజ్య ఎఫ్. ఎం. రేడియో WDRC మొదలైన రోజు.
- 1952: భారతదేశ ప్రధమ లోక్సభ తొలిసారిగా సమావేశమైంది.
- 1956: హిందూ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవి శంకర్ జననం.
- 1962: భారత రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అధికారం చేపట్టాడు.
- 1969: భారతీయ రాజకీయ వేత్త అసదుద్దీన్ ఒవైసీ జననం.
- 2001: భారతీయ రచయిత ఆర్.కే. నారాయణ్ మరణం (జ.1906).