వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 3
స్వరూపం
- 1830: ప్రతీ రోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు సేవలు మొదటిసారిగా ప్రారంభించబడ్డాయి.
- 1913: భారతీయ సినిమా చరిత్రలో మొదటి చలన చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల.
- 1932: భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ జననం (మ. 2006). (చిత్రంలో)
- 1939: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.
- 1969: భారత మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం (జ. 1897).
- 1981: భారతీయ సినిమా నటి నర్గిస్ దత్ మరణం (జ. 1929).
- 1998: ప్రపంచ ఆస్తమా దినం