వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 18
Jump to navigation
Jump to search
- 2003: ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
- 1752: ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త అడ్రియన్ మేరీ లెజెండ్రీ జననం (మ.1833).
- 1783: స్విట్జర్లాండుకు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రజ్ఞుడు లియొనార్డ్ ఆయిలర్ మరణం (జ.1707).
- 1950: భారత సినిమా నటి షబానా అజ్మీ జననం.(చిత్రంలో)
- 1951: భారత పార్లమెంటు సభ్యుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి జననం.
- 1958: భారతీయ తత్వవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత భగవాన్ దాస్ మరణం (జ.1869).
- 1976: బ్రెజిల్ ఫుట్బాల్ ఆటగాడు రొనాల్డో జననం.
- 1977: వాయోజెర్ 1 ఉపగ్రహం చంద్రుడు, భూమి చిత్రాలను తీసింది..
- 1978: హేతువాది ఎ.టి.కోవూర్ మరణం (జ.1898).
- 1992: భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసిన మహమ్మద్ హిదయతుల్లా మరణం (జ.1905).