వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 2
Jump to navigation
Jump to search
- 1936: తెలుగు సినిమా నటుడు హరనాథ్ జననం (మ.1989).
- 1942: 14వ లోక్సభలో సభ్యుడు బాడిగ రామకృష్ణ జననం.
- 1954: తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
- 1973: తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ జననం.
- 2009: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణం (జ.1949).
- 2011: తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు, ప్రసిద్ధ రచయిత నండూరి రామమోహనరావు మరణం (జ.1927).
- 1943: తెలంగాణ రచయిత, కవి, సాహితివేత్త మల్లావఝ్జల సదాశివ్ జననం. (మ. 2005)