వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అపోలో 11
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:30, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
భాష దోష భూయిష్టంగా ఉంది. వారం రోజుల్లో సరి చెయ్యకపోతే తొలగించాలని రాసి, రెండు వారాలు దాటిపోయినా సవరణలేమీ జరగలేదు. ఇక తొలగించడమే. __చదువరి (చర్చ • రచనలు) 00:35, 8 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీ సృష్టించిన వాడుకరి నుండి ఎటువంటి స్పందన ఇంతవరకు లేనందున తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 04:09, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]