వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అబ్దుల్ ఖాదార్ షేక్
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 08:23, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
విషయ ప్రాముఖ్యత లేదు: వివరం ఒకే ఒక్క మూలంలో (అక్షరశిల్పులు) అదీ ఒకే ఒక్క పేరాలో దొరుకుతోంది. అంతకుమించి మూలాలు లేవు. ఏ పుస్తకాలు అనువదించారో, ఎన్ని రాశారో పేర్లు కూడా లేవు. --పవన్ సంతోష్ (చర్చ) 11:05, 28 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]