వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అమృత్ భారత్ స్టేషన్ పథకం
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:48, 24 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
శుద్ధి చేయబడని గూగుల్ అనువాదం. మూలాలు, లింకులు లేవు. అనాథ పేజీ. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో వికీ విధానాల ప్రకారం శుద్ధి, వికీకరణ చేయనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:01, 17 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించవచ్చును యర్రా రామారావు (చర్చ) 15:17, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో భాష కృతకంగా, ఆకృతి తెవికీ పద్ధతికి వ్యతిరేకంగా, మూలాల్లేకుండా ఉంది. దీన్ని ఇంగ్లీషు నుండి కాపీ చేసి, గూగుల్ అనువాదం మీదుగా తెచ్చి ఇక్కడ పెట్టారు. అందుకే అక్కడి మూలాల సంఖ్యలు కూడా సంఖ్యలుగా మాత్రమే ఇక్కడికి వచ్చిచేరాయి. వ్యాసకర్త పేరు దక్షిణ మధ్య రైల్వే వారి ముఖ్య పౌరసంబంధాల అధికారి అన్నట్లుగా పెట్టుకున్నారు. నిజంగా వారే అయితే, వ్యాసాన్ని ఇలా రాయడం వారి విధుల పట్ల బాధ్యతారాహిత్యం అవుతుంది. మొత్తం మీద వ్యాసాన్ని తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 06:13, 29 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.