వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అరవాలి రైల్వే స్టేషను
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : శుద్ధి చేయబడి, మొలక స్థాయి దాటినందున ఉంచెయ్యాలి.-- K.Venkataramana -- ☎ 14:21, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది వ్యాసంగా పరిగణించలేం.బహు కొద్ది సమాచారం.పేజీ ప్రాపర్ గా లేదు.వింతగా ఉంది.ఏరకంగా చూసినా తొలగించవచ్చు.--యర్రా రామారావు (చర్చ) 17:24, 29 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో ఇదివరకు పనిచేయని మూసను తొలగించాను. సరైన సమాచారంతో ఉన్న మూసను చేర్చాను. 4,915 బైట్ల సమాచారం ఉంది. తొలగించనవసరం లేదు.-- K.Venkataramana -- ☎ 13:53, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను యర్రా రామారావు (చర్చ) 14:15, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో ఇదివరకు పనిచేయని మూసను తొలగించాను. సరైన సమాచారంతో ఉన్న మూసను చేర్చాను. 4,915 బైట్ల సమాచారం ఉంది. తొలగించనవసరం లేదు.-- K.Venkataramana -- ☎ 13:53, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అరవాలి రైల్వే స్టేషను, అడవాలి రైల్వే స్టేషను రెండూ ఒకటే కాబట్టి ఒకదాన్ని ఉంచి రెండో దాన్ని దారిమార్పుగా చెయ్యాలి.__చదువరి (చర్చ • రచనలు) 01:44, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రెండు వ్యాసాలు ఒకటి కాదు. కనుక రెంటినీ ఉంచాలి.-- K.Venkataramana -- ☎ 14:21, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.