కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
వ్యసం పేరు సంస్కృతంలో ఉండడాన, సరిగ్గా అర్థం కావట్లేదు. పైగా వ్యాసం ఏంటో, దేనిగురించో,.. ఒక్క ముక్క లేదు. నిజానికి ఈ వ్యాసం సిఎస్డి లో ఎ1 కిందకు వస్తుంది. తక్షణమే తొలగించవచ్చు, చర్చ అక్కర్లేదు. __చదువరి (చర్చ • రచనలు) 08:18, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.