వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆర్టిఫిషియల్ బీ కాలనీ (ఎబిసి)
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 12:53, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అనువాదం దోషభూయిష్టంగా ఉంది. మూలం లోని అర్థం అనువాదంలో కొన్ని చోట్ల మారిపోయింది. కొన్ని చోట్ల అసలు అర్థమే లేకుండా పోయింది. "అల్గోరిథం" విభాగం లోని మొదటి పేరా, ఆ అల్గోరిథం లోని దశలను చూపించే బులెట్ పాయింట్లూ ఇందుకు ఉదాహరణలు.
- "ఉద్యోగం చేసిన తేనెటీగలు తమ ఆహార వనరులకు వెళ్లి తిరిగి అందులో నివశించే తేనెటీగలు మరియు నృత్యాలకు వస్తాయి." - నృత్యాలకు రావడం ఏంటి?
- "ఉద్యోగ మూలం వదిలివేయబడిన తేనెటీగ స్కౌట్ అవుతుంది" - అర్థం లేని అనువాదం
- " చూపించినవారు తేనెటీగల నృత్యాలను చూస్తారు మరియు నృత్యాలను బట్టి ఆహార వనరులను ఎన్నుకుంటారు.": ??
- రిపీట్ .... అంటిల్ ఈ రెండు లైన్ల మధ్యన ఉన్న పనులను అంటిల్ వద్ద చూపించిన పరిస్థితి వచ్చేవరకూ రిపీట్ చెయ్యాలి అనేది చూపించే ఫ్లోచార్టు అది. ఆ అర్థం అనువాదంలో రాలేదు.
వ్యాసం అంతా ఇట్టాంటివే. ఒక వారం రోజుల్లో (2020 సెప్టెంబరు 14 లోపు) వ్యాసం లోని అనువాద దోషాలను సవరించి తప్పుల్లేని సమాచారాన్ని అందించాలి. లేదంటే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:31, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన తెలియజేసిన కారణాల ప్రకారం వారం రోజులలో దోషాలను సవరించకపోతే తొలగించాలి. K.Venkataramana(talk) 08:19, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.