Jump to content

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎన్.టి.ఆర్. మహానాయకుడు

వికీపీడియా నుండి

వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

వ్యాసం:ఎన్.టి.ఆర్. మహానాయకుడు

ఎటువంటి విషయ సంగ్రహం లేదు.వ్యాసం పేజీ సృష్టించి మాసం పైగా అయింది.సృష్టించిన తరువాత వ్యాసంలో మార్పులు,చేర్పులు ఇంతవరకు ఏమీ చేయబడలేదు.కావున వికీ మార్గదర్శకాలకు లోబడి పై వ్యాసం తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు 17:26, 22 అక్టోబరు 2019 (UTC)
అనేక సినిమా వ్యాసాల లాగానే ఇది కూడా ఉంది. అన్నిటినీ కలిపి ఒక నిర్ణయం తిసుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి ఉంచెయ్యాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 09:45, 14 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగింపు మూస చేర్చినా తరువాత వాడుకరి:MSG17 సమాచారాన్ని చేర్చి మొలక స్థాయి దాటించారు. కనుక తొలగించనవసరం లేదు.15:54, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక వ్యాసం నియంత్రణ విధానం ప్రకారం ఈ వ్యాసం తొలగింపు మూస తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 16:20, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]