వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కంప్యూటర్ డేటా స్టోరేజ్
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: నిర్ణయం ప్రకటించేందుకు ఎవరూ ముందుకు రానందున నేను ప్రకటిస్తున్నాను. మూస పెట్టి 15 రోజులైనా తొలగింపుకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు. వ్యాసంలో మార్పులు కూడా ఏం చెయ్యలేదు. కాబట్టి తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:44, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2016 డిశెంబరులో సృష్టించబడింది.అప్పటి నుండి ఇది మొలక,మూలాలు లేవు.విస్తరించటానికి అవకాశం ఉన్న వ్యాసాలుకూడా రెండు లైనులుతో సృష్టించి.ఇక వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు వ్యాసం తొగించటమే మార్గం.సమాచారం కోసం వికీపీడియాని దర్శించినవారికి నిరాశ కలుగుతుంది.ఇటువంటి వ్యాసాలు వికీపీడియాలో ఉండదగినవి కావు.కావున తొలగించటానికి ప్రతిపాదించుచున్నాను.15:53, 28 April 2020 యర్రా రామారావు talk contribs
- తొలగించాలి కె.వెంకటరమణ (చర్చ) 12:41, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఒక రెండు లైన్లను అనువాదం చేసి వదిలేసారు. మెమొరీ ఏదో, స్టోరేజి ఏదో వాటి మధ్య తేడాలేంటో కనీస మాత్రపు స్పష్టత పాఠకుడికి ఇవ్వడం లేదు. ప్రస్తుతమున్న రూపంలో ఈ పేజీ వల్ల పెద్దగా ఉపయోగమేమీ లేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 15:50, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.