వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కాకతీదేవి
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఒక నెలరోజులైనా సరైన మూలాలను చేర్చనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:32, 9 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసానికి మూలాలు లేవు. మే 11వ తేదిలోగా సరైన మూలాలు చేర్చి విషయ ప్రాముఖ్యతను నిర్థారించనిచో తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:33, 4 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో మూలంగా చూపే ఫైల్ న్యూస్ లో ప్రచురితమైన వ్యాసం లింకుకు,ఈ వ్యాసానికి సంబంధంలేని లింకు.ఇది సరియైన మూలంగా ఆధారంకాదు.తొలగింపు మూసను పెట్టినతరువాత చాలా రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు వ్యాస సృష్టికర్త నుండి స్పందనలు లేవు.వెంటనే తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 15:11, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఒకే ఒక్క మూలాన్ని చూపారు. అది కూడా ఒక వర్డ్‌ప్రెస్ బ్లాగు. అది మూలంగా పనికిరాదు. వ్యాసంలో ఉన్న సమాచారానికి సముచితమైన మూలాలు తప్పనిసరిగా ఉండాలి. అలాంటివి చేర్చనందున, పైన చెప్పినట్టు వ్యాసాన్ని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 04:51, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.