వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కోన (కొండ)
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 15:22, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాల్లేవు. కోనకు ఇచ్చిన నిర్వచనం సందేహాస్పదంగా ఉంది. సమాచారంలో ఖచ్చితత్వం లేదు, మరింత వివరించాలి. మే 13 లోపు మూలాలివ్వకపోతే తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 08:47, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు లేవు. ఇచ్చిన వాక్యాలలో ఖచ్చితత్వం లేనందున పైన తెలిపిన గడువులోపు మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:58, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:41, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాన్ని కొంత విస్తరించి, ఒక మూలమును చేర్చాను. కావున తొలగింపు మూస తీసివేయగలరు. YVSREDDY (చర్చ) 16:44, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- YVSREDDY గారు చేసిన విస్తరణను, చేర్చిన మూలాన్నీ పరిశీలించాను. విస్తరణకు, మూలాన్ని చేర్చడానికీ ఆయన చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ మూలం వ్యాసానికి మౌలికంగా దోహదపడేది కాదు. కోనకు ఉదాహరణ ఒకటి రాసి, దానికి మూలాన్ని చేర్చారు. ఆ మూలం ఉదాహరణకు సరిపోవచ్చునేమో గానీ, అక్కడ మూలాలు అవసరమైన మౌలికమైన చోట్లు అలాగే ఉండిపోయాయి. మొత్తమ్మీద వ్యాసం పెద్దగా మెరుగుపడిందేమీ లేదు. "ఆధారం కావాలి" అనే ఇన్‌లైను మూసలు ఉన్నచోట్ల తగు మూలాలను చేర్చితే తప్ప ఈ వ్యాసానికి నిర్థారత్వం రాదు. తొలగింపు ప్రతిపాదనపై నా తొలి అభిప్రాయంలో మార్పు లేదు. __చదువరి (చర్చ • రచనలు) 17:04, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.