వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గట్టు కోణం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 15:28, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2013 జనవరిలోలో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.ఆంగ్ల వికీపీడియాలో ఈ వ్యాసానికి వికీ డేటా లింకు కలిపిలేదు.సాంకేతిక పదాలలో ఉన్నందున నాకు విస్తరించటానికి సాధ్యంకాలేదు .దీనిని సృష్టించిన వాడుకరి లేదా ఇలాంటి వ్యాసాలలో అనుభవం ఉన్న మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 11 వ తేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 12:35, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం ఇప్పుడున్న స్థితిలో వ్యాస విషయాన్ని అర్థం చేసుకునేందుకు అవసరమైన కనీస వివరాన్నివ్వడం లేదు. విస్తరించకపోతే వ్యాసం వలన ప్రయోజనమే లేదు. పైగా మూలాల్లేవు. గడువు లోగా వ్స్తరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 16:58, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:42, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం సృష్టించబడిన తేది: 18:54, 22 జనవరి 2013 YVSREDDY చర్చ రచనలు
ఈ వ్యాసంలో ఉన్న సమాచారం:
క్షితిజ సమాంతరానికి, రహదారి లోతట్టు నుండి వెలుపలి అంచుని కలుపుతున్న సరళరేఖ చేసే కోణాన్ని గట్టు కోణం అంటారు. గట్టు కోణం విలువ, వాహనపు వడి, వక్రతా వ్యాసార్థాల పైన ఆధారపడి ఉంటుంది.
గట్టులు కట్టడం
ఈ వ్యాసం సృష్టించబడిన తేది, వ్యాసంలో ఉన్న సమాచారం భద్రపరచుచున్నాను.YVSREDDY (చర్చ) 15:00, 9 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.