చర్చా ఫలితం: : ఈ వ్యాసాన్ని ఉప్పెనకు దారిమార్పు చేసాను.➠ కె.వెంకటరమణ⇒చర్చ 16:08, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2008 జనవరిలో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.విస్తరించటానికి ప్రయత్నించగా సాంకేతిక పదాలలో ఉన్నందున విస్తరించటానికి సాధ్యంకాలేదు .దీనిని సృష్టించిన వాడుకరి లేదా ఇలాంటి వ్యాసాలలో అనుభవం ఉన్న మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 11 వ తేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 12:58, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]