చక్రవాతము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చక్రవాతము (Cyclone) అనగా అల్పపీడన ప్రదేశాల్లో గాలులు శంఖావర్తులంగా(స్పైరల్‌)గా తిరగడాన్ని అంటారు. ఇవి ఉత్తరార్థ గోళంలో సవ్య దిశలోనూ (క్లాక్‌వైస్)‌, దక్షిణార్థ గోళంలో అపసవ్య దిశలోనూ (యాంటీక్లాక్‌వైస్‌) తిరుగుతాయి.

ఉత్తరార్థ గోళంలోని ఒక చక్రవాతం యొక్క రాడార్ అనిమేషన్ చిత్రం