వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జి .వి. ఆర్. శాస్త్రి
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 19:03, 28 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో మూలాలుగా ఒక లింక్డ్ ఇన్ ప్రొఫైలు, యూట్యూబు వీడియోలు మాత్రమే ఇచ్చి ఉన్నారు. విషయ ప్రాముఖ్యతను నిరూపించడం కోసం మరిన్ని విశ్వసనీయమైన మూలాలు ఇవ్వాలి. ఒక వారం రోజులలో సరైన మూలాలు చేర్చనిచో తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:28, 8 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యతను నిరూపించే మరిన్ని విశ్వసనీయమైన మూలాలు 2021 అక్టోబరు 15 లోపు చేర్చి, తగు సవరణలు చేయనియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 16:43, 8 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన చూపిన కారణాలచే ఈ వ్యాసాన్ని, తగు మార్పులు చేయనిచో తొలగించాలి. Nskjnv ☚╣✉╠☛ 18:46, 11 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.