వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జీన్ సాయిబాబా
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:: ఉంచెయ్యాలి. – K.Venkataramana – ☎ 00:12, 20 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ మీద అవగాహన లేని కొత్త సభ్యులు రాసిన వ్యాసంలా ఉంది. సమాచారం కోసం వెతికితే విషయ ప్రాముఖ్యత లేని వ్యాసంగా కనిపిస్తున్నది. కాబట్టి తొలగించాలి. - రవిచంద్ర (చర్చ) 16:51, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తెలుగువారే. ఢిల్లీలో ప్రొఫెసరు. నక్సలైట్ల సానుభూతి పరుడు. వికలాంగుడు. ఏదో కుట్ర లాంటి కేసు కింద జైల్లో పెట్టారు. ఆరోగ్య ఇబ్బందులు వచ్చినా బయటికి పంపలేదు. అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. విషయ ప్రాముఖ్యత ఉన్న వ్యక్తే నని నా ఉద్దేశం. వెతికితే ప్రాముఖ్యతను నిరూపించే తగు మూలాలు దొరకొచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 17:37, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారు [[1] మూలాలు చూడండి. ఆంగ్లంలో కూడా వ్యాసం ఉంది.చూడండిCh Maheswara Raju (చర్చ) 18:07, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో సమాచారం చేర్చబడినందున ఉంచెయ్యాలి. – K.Venkataramana – ☎ 00:12, 20 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారు [[1] మూలాలు చూడండి. ఆంగ్లంలో కూడా వ్యాసం ఉంది.చూడండిCh Maheswara Raju (చర్చ) 18:07, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.