వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జుట్టు కోసం ప్రోటీన్
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఈ వ్యాసం శైలి మార్చలేదు. తొలగింపు చర్చలో తెలియజేసిన ఏ మార్పులూ చేయనందున తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 13:10, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
భాష కృతకం. యంత్రికానువాదం లాగా ఉంది. పాఠ్యం, విజ్ఞాన సర్వస్వ శైలిలో లేదు -ఏదో సామాజిక మాథ్యమంలో వ్యక్తి తన పాఠకులను ఉద్దేశిస్తూ రాసినట్టుంది. ముఖ్యమైన చోట్ల మూలాల్లేవు. ఇచ్చిన రెండు మూలాలూ పనికి రావు. ఒక వారం లోగా సవరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:13, 18 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఒకవారం రోజులలో సరియైన మూలాలను చేర్చి, శుద్ధి చేయనిచో తొలగించాలి.-- K.Venkataramana ☎ 15:38, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- నేను ఈ పేజీ లో సవరణలు చేశాను. దయచేసి గమనించగలరు.2020-12-29T14:04:09 Saleemahamed
- పైన వాడుకరి చేసానని చెబుతున్న మార్పులు సరిపోవు. మరెన్నో మార్పులు చెయ్యాలి. ఆ మార్పులు చెయ్యకపోతే, తొలగించాలనే నా అభిప్రాయంలో మార్పులేదు. __చదువరి (చర్చ • రచనలు) 2021-01-08T09:28:39
- ఏకాభిప్రాయం వచ్చే సవరణలు 2021 మార్చి 5 వ తేదీ లోపు జరగనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 14:26, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన వాడుకరి చేసానని చెబుతున్న మార్పులు సరిపోవు. మరెన్నో మార్పులు చెయ్యాలి. ఆ మార్పులు చెయ్యకపోతే, తొలగించాలనే నా అభిప్రాయంలో మార్పులేదు. __చదువరి (చర్చ • రచనలు) 2021-01-08T09:28:39
- నేను ఈ పేజీ లో సవరణలు చేశాను. దయచేసి గమనించగలరు.2020-12-29T14:04:09 Saleemahamed
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.