వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/డిజిటల్ అక్షరాస్యత
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 12:37, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంగ్లీషు మూలం నుండి చేసిన అనువాదంలో స్పష్టత, ఖచ్చితత్వం లోపించాయి. అనువాదం అర్థం కావడం లేదు. అనువాదాన్ని పూర్తిగా సవరించాల్సిన అవసరం ఉంది. వారం రోజుల్లో, అంటే 2020 సెప్టెంబరు 12 తేదీలోపు, ఈ పని జరక్కపోతే పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 13:21, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దోషాలతో కూడిన అనువాదం కలిగిన ఈ వ్యాసాన్ని దోషాలను సరిదిద్ది విస్తరించనిచో తొలగించాలి. K.Venkataramana(talk) 13:39, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.