వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తీగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తీగ[మార్చు]

వ్యాసంలో ఎక్కువగా ఆంగ్ల పాఠ్యం ఉంది. వారం రోజులు (సెప్టెబరు 17) లోపు సవరించకుంటే తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:25, 10 సెప్టెంబరు 2020 (UTC)

ఈ వ్యాసంలో ఆంగ్ల భాగం చాలా ఎక్కువగా ఉంది. దానిని అనువాదం చేసి మూలాలు చేర్చాలి. --కె.వెంకటరమణ 05:19, 11 సెప్టెంబరు 2020 (UTC)
ఇంగ్లీషులో ఉన్న భాగాన్నితొలగించారు. కానీ మూలాలు చేర్చలేదు. అందుచేత ఈ వ్యాసం ఒక చిన్నపిల్లకు చెప్పే కథ లాగా ఉంది. మూలాలు చేర్చకపోతే ఈ వ్యాసాన్ని తొలగించాలి. మూలాలు చేర్చాలని సూచించి కూడా దాదాపు 20 రోజులౌతోంది. ఇంతవరకూ మూలాలు చేర్చలేదు. అంచేత ఇక తొలగించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 08:48, 29 సెప్టెంబరు 2020 (UTC)