వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/థియోడర్ రూజ్వెల్ట్
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసం విస్తరించినందన తొలగించనవసరంలేదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:02, 28 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే:
ఈ వ్యాసం 2011 లో సృష్టించబడింది. అప్పటినుండి కేవలం మూడు లైన్లుతో కూడిన సమాచారం మాత్రమే ఉంది. 2020 డిసెంబరు 31 లోపు వ్యాసాన్ని విస్తరించి, తగిన మూలాలు కూర్పు చేయనియెడల తొలగించాలి. '--యర్రా రామారావు (చర్చ) 16:38, 24 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర: ఈ వ్యాసాన్ని విస్తరించడానికి ప్రయత్నించండి. పైన తెలిపినట్లు మూలల సహితంగా విస్తరించనిచో తొలగించవచ్చు. – K.Venkataramana – ☎ 12:53, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రామారావు గారూ, వెంకటరమణ గారూ ఈ వ్యాసాన్ని విస్తరించగలను. ఈయన ప్రముఖ వ్యక్తి గనుక సమాచారం విస్తృతంగా లభిస్తున్నది. రవిచంద్ర (చర్చ) 17:53, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 17:59, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రామారావు గారూ, వ్యాసం ప్రాథమిక సమాచారంతో విస్తరించబడినది. పరిచయ పాఠ్యం ఆయన జీవిత సంగ్రహాన్ని మొత్తం వివరిస్తుంది. ప్రాథమిక మూలాలను కూడా చేర్చాను. ఇక తొలగింపు మూసను తీసేయవచ్చు అనుకుంటున్నాను. రవిచంద్ర (చర్చ) 05:58, 28 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం విస్తరించినందన తొలగించనవసరంలేదు. తొలగింపు మూస తొలగించాను యర్రా రామారావు (చర్చ) 06:33, 28 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రామారావు గారూ, వ్యాసం ప్రాథమిక సమాచారంతో విస్తరించబడినది. పరిచయ పాఠ్యం ఆయన జీవిత సంగ్రహాన్ని మొత్తం వివరిస్తుంది. ప్రాథమిక మూలాలను కూడా చేర్చాను. ఇక తొలగింపు మూసను తీసేయవచ్చు అనుకుంటున్నాను. రవిచంద్ర (చర్చ) 05:58, 28 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 17:59, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.