వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దర్గా (కాజీపేట)
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 16:10, 2 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2007 మార్చిలో సృష్టించబడినది.అప్పటి నుండి ఇప్పటివరకు రెండు వాక్యాలతో ఎటువంటి మూలాలు లేకుండా, మొలక వ్యాసంగానే ఉంది.2021 ఏప్రిల్ 30 లోపు మూలాలతో తగిన విధంగా విస్తరించనచో తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 06:57, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలతో వ్యాసం మరింత విస్తారంగా ఉంటే బాగుండేది. విస్తరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 07:32, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాల సహితంగా విస్త్గరించనిచో తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 09:28, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.