వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నానా సాహెబ్ చందోర్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నానా సాహెబ్ చందోర్కర్[మార్చు]

నానా సాహెబ్ చందోర్కర్ వ్యాసంలో విషయ ప్రాధాన్యత నిరూపించాలి. మూలాలు చూపించాలి. __చదువరి (చర్చరచనలు) 10:27, 12 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం సృష్టించిన సభ్యునికి వ్యాసం చర్చా పేజీలో ఒక సూచన రాశాను. ఒక రోజు లోపల స్పందించని ఎడల తొలగించవచ్చును. రవిచంద్ర (చర్చ) 10:43, 12 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసాన్ని ఉంచాలి. నేను దీని గురించి పరిశోధించి చూశాను. ఆంగ్లంలో ప్రధానంగా మంచి మూలాలు దొరుకుతున్నాయి. జీవిత చరిత్ర రూపకల్పన చేయవచ్చు. ఈ వ్యాసాన్ని నేను మెరుగుపరచగలను. అలానే దీని విషయ ప్రాధాన్యత మెరుగైన మూలాల ఆధారంగా నిరూపించగలను. రెండు రోజుల సమయం ఇవ్వండి. --పవన్ సంతోష్ (చర్చ) 11:02, 26 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]