చర్చా ఫలితం: తొలగించవచ్చును--యర్రా రామారావు (చర్చ) 04:23, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది 2013 జనవరిలో ఒక అనామక వాడుకరి సృష్టించినది. ఈ వ్యక్తి గురించి ఏ మూలాలు లబ్యమగుట లేదు. విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు తొమ్మిదేళ్ళుగా చేర్చకుండా ఉన్న ఈ వ్యాసాన్ని తొలగించాలి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 09:53, 7 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]