వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రవాసాంధ్రుల జాబితా
స్వరూపం
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 12:27, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదొక జాబితా పేజీగా భావించి తయారు చేసి ఉండవచ్చు. కానీ చాలా విస్తృతమైన పరిధి కలిగిన జాబితా ఇది. ఇలాంటి జాబితాలు అవసరం లేదని నా ఉద్దేశం. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:42, 3 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]