వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రసిద్ధుడు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:56, 9 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వివిధ రంగాలలో గుర్తింపు పొందిన వారికి వివిధ వర్గాలు ఉన్నాయి. మూలాలు, సమాచారం లేని ఈ వ్యాసాన్ని తొలగించాలి. ఈ వ్యాసాన్ని సరైన రీతిలో వికీ నియమాల ప్రకారం వారం రోజులలో విస్తరించకపోతే తొలగించాలి. K.Venkataramana(talk) 10:01, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- సీరియస్ నెస్ లేని రచనిది. రంగాల వారీగా ప్రసిద్ధుల జాబితాలు రాయాలంటే సంబంధిత జాబితా పేజీలు - సముచితమైతే - సృష్టించుకోవాలి. ఈ పేజీలో రాయాల్సింది ప్రసిద్ధులు "గురించి". ఏం రాయాలో తెలియకపోయినా ఏదో ఒకటి రాయాలి కాబట్టి రాస్తున్నట్టుంది ఇది. తగు మార్పులు చెయ్యకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 11:02, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- నేను ఇంతకు మునుపు చర్చ:వాసి_(ప్రసిద్ధి) వ్యాసం చర్చా పేజీల్లో పేర్కొన్నట్టుగా ఏదో ఒకటి రాయాలని రాసినట్లుగా ఉంది. చదువరి గారితో ఏకీభవిస్తూ తొలగించాలని భావిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 13:12, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
K.Venkataramana(talk) గారు ఈ వ్యాసం తెలుగు వికీలో ఉండదగిన వ్యాసం. మూలాలు, సమాచారం లేదు కనుక తొలగించాలి అనే మాట సరైనది కాదు. వికీ నియమాల ప్రకారం వారం రోజులలో విస్తరించకపోతే తొలగించాలి అనే మాట బదులు ఈ వ్యాసాన్ని విస్తరించాలి అని అంటే బాగుండేది. "యర్రా రామారావు గారు మీకు గడువు విధించటం నాతెలివితక్కువ పని మీరు కావాల్సినంత టైం తీసుకొని నిరభ్యంతరంగా సరిదిద్దండి" అని మీ చర్చా పేజీలో సందేశం ఇచ్చారు. ఆలాగే విస్తరించదగిన వికీ వ్యాసాలకు గడువు విధించటం కూడా తెలివితక్కువ పని అవుతుంది అని గుర్తించండి. YVSREDDY (చర్చ) 17:41, 9 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.