వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బంధకవిత్వం అంటే ! ? వైద్యం వేంకటేశ్వరాచార్యులు
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:
ఇది కాపీ పేస్టు వ్యాసం.అందువలస దీనిని తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 04:54, 24 సెప్టెంబరు 2024 (UTC) ఇది కవిత్వ రూపంలో ఉంది. మూలాలు, లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో సంస్కరించకపోతే తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:06, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- అది వారు వ్రాసిన వ్యాసం. అర్హతానర్హతలు నాకు తెలియవు. నేను శాస్త్రవేత్తను కాను. ఉపయోగపడుతుంది పే ఉంచండి. లేకపితే తీసెయ్యండి. అది వికీపీడియా ఇష్టం. అఉదుబాటులో ఉన్న వ్యాసం పెట్టాను. అంతకుముందు కూడా ఎవరో పెడితే ఎవరో తొలగించారు. మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ (చర్చ) 06:27, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- దీన్ని శతచిత్ర మాలిక అనే పుస్తకం నుండి ఉన్నదున్నట్టుగా కాపీ పేస్టు చేసారు. అంచేత తొలగించాలి.__ చదువరి (చర్చ • రచనలు) 05:50, 31 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- శతచిత్రమాలిక కవిని నేనే....నా పేరు మంత్రవాది వీర వెంకట సత్యనారాయణ, గుంటూరు లో ఉంటాను 2405:201:C04C:D941:5DBF:7DB1:4B4E:424C 15:19, 2 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.