వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బీఎన్గుప్తా (తులారం) ప్రాజెక్టు
స్వరూపం
చర్చా ఫలితం: : ఏక వాక్య వ్యాసం. మూలాలు లేవు. విస్తరించబడనందున తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:52, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2017 సెప్టెంబరులో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.విస్తరించటానికి ప్రయత్నించగా ఆంగ్ల వికీపీడియాలో దీనికి సంబందించిన వ్యాసం లేదు.దీనికి ఇచ్చిన మూలం పనిచేయుటలేదు.అందువలన విస్తరించటానికి నాకు సాధ్యంకాలేదు . దీనిని సృష్టించిన వాడుకరి లేదా మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 5 వ తేదీలోపు విస్తరించనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 16:32, 29 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]