వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బ్రిటానికా విజ్ఞాన సర్వస్వము
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఉంచెయ్యాలి. – K.Venkataramana – ☎ 15:21, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2014 డిశెంబరు 31 సృష్టించారు.ఇందులో ఇప్పటికీ ఏక వాక్యంతో మాత్రమే సమాచారం ఉంది.ఆరు సంవత్సరాలు కాలం గడిచినప్పటికీ విస్తరణకు నోచుకోలేదు.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 17:09, 23 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పాఠ్యమేమో ఒకటే వాక్యం, బయటిలింకులు మాత్రం అరడజను. సోదర ప్రాజెక్టులు మరో అరడజను. విజ్ఞాన సర్వస్వం పేజీ లాగా లేదు, ఏదో డైరెక్టరీ పేజీ లాగా ఉంది. సమాచారపెట్టేమో దాదాపు పూర్తిగా ఇంగ్లీషు. విస్తరించాలి, సరిచెయ్యాలి. ఒక వారం పాటు చూసి, పనేమీ జరక్కపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 23:45, 23 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- User:సుల్తాన్ ఖాదర్ గారు ఈ వ్యాసాన్ని విస్తరించినందున తొలగించనవసరం లేదు. – K.Venkataramana – ☎ 15:19, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.