వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భారతదేశంలోని హిందూ దేవాలయాల జాబితా
స్వరూపం
చర్చా ఫలితం: పేజి మెరుగుపడిన నేపథ్యంలో ప్రతిపాదకుడు అభిప్రాయాన్ని మార్చుకున్నారు కాబట్టి, ఉంచెయ్యాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:59, 16 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేని వ్యాసం. ఈ వ్యాసంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని హిందూ దేవాలయాలు లేవు. ఆంధ్ర ప్రదేశ్ దేవాలయాలు మాత్రమే జాబితాగా ఉంది. అంతకు ముందు వికీలో హిందూ దేవాలయాలు వ్యాసంలో దేశంలోని అన్ని దేవాలయాల సమాచారం ఉన్నందున ఈ వ్యాసాన్ని తొలగించాలి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:01, 21 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]