వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సెలబ్రిటీ
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:57, 2 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
భాష కృతకంగా, శుద్ధి చేయని యాంత్రిక అనువాదం లాగా ఉంది. వాక్యాలు దోషభూయిష్ట నిర్మాణంతో, అర్థం లేకుండా ఉన్నాయి. ఒకటి రెండు ఉదాహరణలిక్కడ:
- "సెలబ్రిటీ అనేది ఒక వ్యక్తి లేదా సమూహం యొక్క కీర్తి మరియు విస్తృత ప్రజా గుర్తింపు, లేదా అప్పుడప్పుడు ఒక పాత్ర లేదా జంతువు, మాస్ మీడియా వారికి ఇచ్చిన శ్రద్ధ ఫలితంగా." ఇది ఈ వ్యాసం లోని మొట్టమొదటి వాక్యం!
- "తరచుగా, ఈ సాధారణీకరణ ప్రధాన స్రవంతి లేదా శాశ్వతమైన కీర్తి లేని వ్యక్తికి విస్తరిస్తుంది లేదా దానిని విస్తరించడానికి లేదా దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తుంది."
- "సెలబ్రిటీలు అనేక రంగాల నుండి వచ్చినప్పటికీ, చాలా మంది సెలబ్రిటీలు సాధారణంగా క్రీడలు మరియు వినోదాలతో సంబంధం కలిగి ఉంటారు, లేదా ఒక వ్యక్తి వాణిజ్య మరియు విమర్శకుల ప్రశంసలు పొందవచ్చు మరియు సాధారణంగా మాస్ మీడియాలో గుర్తింపు పొందవచ్చు." ఇదంతా ఒకటే వాక్యం!
ఇలాంటి భాష పేజీలో అక్కడక్కడా ఉంటే సరిదిద్దుకోవచ్చు. పేజీలో ఎక్కువ భాగం అలాగే ఉంటే దాదాపుగా తిరగరాయాల్సి ఉంటుంది- ఈ పేజీ అలాంటిదే. ఏప్రిల్ 27 లోగా సంపూర్ణంగా భాషా సవరణలు చెయ్యకపోతే ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 19:54, 19 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఏప్రిల్ 27 లోగా సంపూర్ణంగా భాషా సవరణలు చెయ్యనియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 08:54, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇది శుద్ధి చేయబడని యాంత్రిక అనువాద వ్యాసం. భాషా సవరణలు చేయని పక్షంలో వ్యాసాన్ని తొలగించవచ్చు.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:21, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.