వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/స్కేలబిలిటీ
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 12:51, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దోషపూరిత అనువాదం. భాషలో వ్యాకరణ దోషాలు, కృత్రిమత్వంతో పాటు, కొన్నిచోట్ల అనువాదం ఇస్తున్న అర్థం మూలానికి సరిగ్గా వ్యతిరేకార్థంలో ఉంది. కిందివి కొన్ని ఉదాహరణలు:
- "స్కేలబిలిటీ అనేది వ్యవస్థకు వనరులను జోడించడం ద్వారా పెరుగుతున్న పనిని నిర్వహించడానికి వ్యవస్థ ఆస్తి 'స్కేలబిలిటీ'": పేజీలో మొట్టమొదటి వాక్యం ఇది. "ఆస్తి" ఏమిటి? ప్రాపర్టీ అని ఎక్కడుంటే అక్కడ ఆస్తి అని రాసెయ్యకూడదు. ఇక్కడ "లక్షణం" అనో "గుణం" అనో ఆ అర్థం వచ్చే మరో మాటో రాయాలి.
- "ఎకనామిక్ సందర్భంలో, స్కేలబుల్ వ్యాపార నమూనా ఒక సంస్థ పెరిగిన వనరులను ఇచ్చిన అమ్మకాలను పెంచుతుందని సూచిస్తుంది.": చక్కటి అర్థాన్నివ్వాల్సిన వాక్యం, నిర్మాణం సరిగ్గా లేకpపోవడంతో అయోమయంగా, అర్థం లేకుండా తయారైంది.
- "ఒక సంఘటన విస్తరిస్తున్న కొద్దీ, ఎక్కువ మంది సీనియర్ అధికారులు ఆజ్ఞను స్వీకరిస్తారు.": ఎస్యూమింగ్ కమాండ్ అంటే ఇక్కడ రాసిన అర్థం కాదు, సరిగ్గా దానికి వ్యతిరేక అర్థం రావాలి.
ఇలాంటి దోషాలు పేజీలో ఎల్లెడలా ఉన్నాయి. ఒక వారం రోజుల్లో (అంటే 2020 సెప్టెంబరు 12 లోపు) భాషను సరిచెయ్యకపోతే పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 16:21, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పై కారణాల దృష్ట్యా తొలగించాలి. K.Venkataramana(talk) 11:20, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.