వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/స్థూపం
స్వరూపం
ఈ వ్యాసంలో కేవలం ఒకే వాక్యం ఉన్నది. వారం రోజులు ఎదురు చూసి వ్యాసాన్ని తొలగించవచ్చని ప్రతిపాదిస్తున్నాను. అర్జున గారూ మీ అభిప్రాయం తెలపండి. రవిచంద్ర (చర్చ) 12:58, 29 ఆగస్టు 2019 (UTC)
- రవిచంద్రగారికి, ఇటీవల చర్చ లో ఫలితంగా ఈ వ్యాసం మొలకైనది. దీనిని విస్తరించలేకపోతే, గణితశాస్త్ర సంబంధిత వ్యాసాలలో ఒక పేరాగా చేర్చి తొలగించవచ్చు. గణిత వ్యాసాలపై విశేషంగా కృషి చేసిన వాడుకరి:K.Venkataramana గారిని వ్యాఖ్యానించమని కోర్తాను.--అర్జున (చర్చ) 13:02, 29 ఆగస్టు 2019 (UTC)
- ఈ వ్యాసం గణిత శాస్త్రానికి చెందిన ముఖ్యమైన వ్యాసం కూడా. అందువలన దీనిని విస్తరిద్దాం. తొలగించవలసిన అవసరం లేదు. --కె.వెంకటరమణ⇒చర్చ 14:49, 29 ఆగస్టు 2019 (UTC)